..నా రాతలు ..
కళ్ళ ముందు ఎగసే -ఉదయాలు
ఆవెనక క్రుంగే సాయంత్రాలు
ఏ చేతుల్లో ఇమడని సంతోషాలువిషాదాలూ ..
బ్రతుకు చిత్రంలోవర్ణ మిశ్రమాలు