Tuesday, January 22, 2008

చుంబనం

3 comments:

Srini said...

Chandu, muddu gurinchi chala andamga cheppavu. Veturi garu raasinattu antya-prasa lato aadukunnavu kadaa..anyway all the best my dear..

saudamini said...

చందూ గారూ...
మరీ పిచ్చి ప్రశ్న అడుగుతున్నానని నవ్వుకోవద్దు. కవిత అంటే యేమిటి. దానికి యేమైనా చందస్సు గట్రా యేమైనా పాటించాలా. దయచేసి చెప్పగలరు.

C చంద్రశేఖర్ said...

ఆత్రేయగారు అంటారు - "మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు" అని. మాటలే కాదు భావాల్ని కుడా పదిలపరచుకుని .. ఓ క్రమపద్దతిలో అక్షరబద్దం చెస్తే చాలండి. మనమేమి కావ్యాలు కదుగ రాసేది, కనుక ఎవరూ వీటిని తప్పుపట్టరు అని నా అభిప్రాయం.

కృతజ్ఞతలు.