Friday, April 25, 2008

.. భ్రమణం ..


గుండెలో భావాన్ని 

బయటకు తీయబొతే - 

బరువుగా ..  

రాలేదు గాని 

దాని ప్రతిరూపం, 

భాషలేని ఏదో నీటి తెరగా 

కన్రెప్పల్లొ తేలింది

2 comments:

Purnima said...

baagundi.. gundelO baruvuki pratiroopaam kanneeru... chaalaa nacchindi.

Bolloju Baba said...

లోతైన భావాన్ని తేలికైన పదాల్లో చెప్పారు. నైస్