Monday, May 21, 2012

గాలి పటం




 రంగు రంగుల నిన్నటి నుండి ..
మున్ముందుకు -
అలా చీకటి నీడల్లోకా ... !!?
కలల గగనానికా? ...

 ఆస్వాదించలేక
కాలాన్ని తిడదామా ?

 ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టి -
పరుసవేది విద్య నేర్చిన
నేర్పరులమవుదామా ? ?
 
- చంద్రశేఖర్

3 comments:

రసజ్ఞ said...

బాగుందండీ!

భాస్కర్ కె said...

nice, bhagundandi.

johnybashacharan said...

మీ కవితలు బాగున్నాయి మా ప్రతిలిపికి పంపండి వివరాలకు 7259511956 కి ఫోన్ చేయండి.