Wednesday, February 9, 2022

మన నీరాజనం ..

 

 


 

 

 

 

 

 

అవి .. కేవలం పాటలు కావేమో...!! -

|  తొలకరి చినుకులు

మది పుడమి పైని
సువాసనల అత్తరులు

కవి భావుకతను కళ్ళముందు
సృజియించే ఛాయా చిత్రాలు |


|| కావు .. అవి కేవలం పా..టలు ||


| అవి .. సజీవంగా విని ...
సగర్వంగా చెప్పుకోగలిగిన
సమకాలీనులు -

ఆ స్వరామృత  బిందువులను
ఆస్వాదించే అజరామరు
లు -

..
అందరి తరపున నా నీరాజనాలు |

 

No comments: