Thursday, February 14, 2008

ఉవాచ (వేలెంటైన్ డే కోట్)



అమ్మాయిలను

చుడడం వరకూ ఫర్వాలేదు

గాని,

చూపులు -

ఎదురు చూపులుగా

మారితేనే ప్రమాదం !!

2 comments:

Srini said...

చందూ, కవితలతో పాటూ ఇలా ఉపదేశాలు ఇవ్వడం ఎప్పటినుంచి మొదలెట్టావు?

Unknown said...

Nice andi..baga chepparu